January 1, 2020

ఆమ్చి ముంబై అప్నా


ఆమ్చి ముంబై అప్నా
బిజినెస్ మేన్ (2012)
భాస్కరభట్ల
థమన్
రంజిత్, నవీన్ మాధవ్, రాహుల్, అలాప్ రాజు

ఆమ్చి ముంబై అప్నా అడ్డా డోల్
ఆగ్ హై హర్ రస్తే అబ్ డోల్
జాన్ పె కత్రా హై అబ్ డోల్ ముంబాయి హోయ్ సాలె
రాత్ బర్ యహా క దందా గోల్
కిస్కో హై పత్కా న అబ్ బోల్
హర్ గడి హత్ గడియొం మె బోల్
ముంబాయి ముంబాయిరొమ్మే విరిస్తే జీనా హై
తోకే ముడిస్తే మర్నా హై ముంబాయి ముంబాయి
అన్ని తెగిస్తే అచ్చా హై
కొంచెం జడిస్తే కచ్చా హై ముంబాయి ముంబాయి
ఎవడితో ఎవడికి పడదు లేరా ఎప్పుడూ
నిలబడి చల్ కలబడి నువ్వేలుకో ఇప్పుడూ
భయపడుతూ వెనకడుగేస్తే బతుకే ఖేల్ ఖతం

ఆమ్చి ముంబై అప్నా అడ్డా డోల్
ఆగ్ హై హర్ రస్తే అబ్ డోల్
జాన్ పె కత్రా హై అబ్ డోల్ ముంబాయి
రాత్ బర్ యహా క దందా గోల్
కిస్కో హై పత్కా న అబ్ బోల్
హర్ గడి హత్ గడియొం మె బోల్
ముంబాయి ముంబాయి హట్  సాలే