January 19, 2020
రజని...రజని...రజని...
రజని...రజని...రజని...
బ్రహ్మముడి (1985)
గానం: ఏసుదాస్
సంగీతం: చంద్రశేఖర్
రచన: సినారె
రజని...రజని...రజని...
పువ్వవుతున్న మొగ్గవని
రజని...రజని...రజని...
పెదవికి అందని ముద్దువని
అనుకొని కలగని
కలలోనే కలుసుకొని
అనుకొని కలగని
కలలోనే కలుసుకొని
అంటాను ఆ మాటే...
అంటాను ఆ మాటే
నువ్వేమి అనుకోవనీ
నువ్వేమి... అనుకోవనీరజనీ..
ఓ...
రజనీ...రజనీ...రజనీ...
రజని...రజని...రజని...
పువ్వవుతున్న మొగ్గవని
రజని...రజని...రజని...
పెదవికి అందని ముద్దువని
చరణం 1:
తొలి తొలి చినుకువి వానకారుకి
తొలి తొలి చిగురువి పూలకారుకి
తొలి తొలి చినుకువి వానకారుకి
తొలి తొలి చిగురువి పూలకారుకి
కంటి మెరుపువి కుర్రకారుకి
మేని విరుపువి కోడెకారుకి
కంటి మెరుపువి కుర్రకారుకి
మేని విరుపువి కోడెకారుకి
అంటాను ఆ మాటే
అంటాను ఆ మాటే
నువ్వేమి అనుకోవనీ
నువ్వేమి... అనుకోవనీ
రజనీ..
ఓ...
రజనీ...రజనీ...రజనీ...
రజని...రజని...రజని...
పువ్వవుతున్న మొగ్గవని
రజని...రజని...రజని...
పెదవికి అందని ముద్దువని
చరణం 2:
ప్రణయకవితకే తొలిపలుకువని
ఉదయకాంతికే తొలిపరుగువని
ప్రణయకవితకే తొలిపలుకువని
ఉదయకాంతికే తొలిపరుగువని
లేతవేళలో ఆకుమడుపువని
జన్మజన్మకు నాకు ముడుపువని
(ఆకుమడుపు=ఈనెలు తీసి సున్నము రాచిన తమలపాకుల చుట్ట)
లేతవేళలో ఆకుమడుపువని
జన్మజన్మకు నాకు ముడుపువని
అంటాను ఆ మాటే
అంటాను ఆ మాటే
నువ్వేమి అనుకోవనీ
నువ్వేమి... అనుకోవనీ
రజనీ..
ఓ...
రజనీ...రజనీ...రజనీ...
రజని...రజని...రజని...
పువ్వవుతున్న మొగ్గవని
రజని...రజని...రజని...
పెదవికి అందని ముద్దువని
అనుకొని కలగని
కలలోనే కలుసుకొని
అనుకొని కలగని
కలలోనే కలుసుకొని
అంటాను ఆ మాటే
అంటాను ఆ మాటే
నువ్వేమి అనుకోవనీ
నువ్వేమి...అనుకోవనీ
రజనీ..
ఓ...
రజనీ...రజనీ...రజనీ...