Showing posts with label సురేష్ పీటర్స్. Show all posts
Showing posts with label సురేష్ పీటర్స్. Show all posts

కొంచెం నీరు కొంచెం

కొంచెం నీరు
దొంగ-దొంగ (1993)
అనుపమ, సురేష్ పీటర్స్
రాజశ్రీ
ఏ.ఆర్.రెహమాన్

కొంచెం నీరు కొంచెం
నిప్పు
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం  గరళం కొంచెం  అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన
కొంచెం  నరకం కొంచెం
స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోన
చంద్రలేఖ చంద్రలేఖ
చంద్రలేఖ చంద్రలేఖ
కొంచెం  నీరు కొంచెం
నిప్పు
ఉన్నాయి నా మేనిలోన

నా కలలో ఎవరో ఒచ్చే
నా కనుల వెలుగై నిలిచే
ఓ స్వాతి చినుకై కురిసే
అహ నా మదిలో మెరుపై
మెరిసే
ఈ పెదవి విరి తేనె
మడుగంట
అహ నా వగలే దరి లేని
వగలంట
నేడు ఈ భూమికే నీ కోసం
దిగివచ్చే ఈ తార
తోడుగ వస్తే మురిపాలు
తీరేరా
కాలాలు వడగేస్తే
బంగారం ఈ వన్నె
నీ ఓర చూపుల్లో వరహాలే
ఒలికెనే
నీ నవ్వుల పువ్వుల్లో
ముత్యాలే దొరికెనే
ఊరించే వంపుల్లో
హరివిల్లే విరిసేనే

కొంచెం నీరు కొంచెం
నిప్పు
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం గరళం కొంచెం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన
కొంచెం నరకం కొంచెం
స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోన
చంద్రలేఖ చంద్రలేఖ

చంద్రలేఖ చంద్రలేఖ

మనసైన నీ వాడు
వినువీధిన వస్తాడే
అందాలకు బహుమతిగా
సిరివెన్నెలనిస్తాడే
కొంచెం  నీరు కొంచెం
నిప్పు
ఉన్నాయి నా మేనిలోన
కొంచెం గరళం కొంచెం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన
కొంచెం నరకం కొంచెం
స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోన
చంద్రలేఖ చంద్రలేఖ
చంద్రలేఖ చంద్రలేఖ