ఆకుందా వక్కిస్తా ...
రౌడీగారి పెళ్ళాం (1992)
బప్పీలహరి
బాలు, చిత్ర
జినకు జిన..!
ఆకుందా వక్కిస్తా ...
అరె సున్నంతో పొక్కిస్తా
ఆ తడిపొడి పెదవులు తళుక్కుమంటే తలుపులు మూసేనా
ఓ..ఓ..ఓ...ఓయ్
దినకుదిన
ఆకుందీ వక్కుందీ...
అందాల చుక్కుందీ ...
ఆ వలపుల తలుపుల గడి వేసేందుకు గడువింకా ఉందీ
ఓ..ఓ..ఓ...ఓ
అరెరెరె ... ఐసా పైసా తేలందే ఆగదు సన్నాయీ
అమ్మో!
అమ్మో గిమ్మో అంటున్నా ఆగదు బుజ్జాయీ
జమహా పందిరి మల్లే మొగ్గనురో పదిలం కుర్రోడా
హెయ్... చిందరవందర చేసావో చెందను సిన్నోడా
ఆ మొగ్గను పువ్వుగ నవ్విస్తా జామే జాతరా ... హహ
ఒ ఒ ఒ
ఎ ఎ ఎ
ఉ ఉ ఉ
అరెర్రే
జినకు జిన
ఆకుందా వక్కిస్తా ...
అరె సున్నంతో పొక్కిస్తా
ఆ వలపుల తలుపుల గడి వేసేందుకు గడువింకా ఉందీ
అరెరెరె...రే...రేర్రే
అరె చెకుముకిరాయి చెంపకు రాయి సెగలే పుడతాయీ...
ఇక కలికితురాయి కాముని రేయీ కథలే చెబుతాయి.
యమహా... లకుముకిపిట్ట చెక్కిలి పట్టా చెంతకు వస్తావా?
అరె అవతలిగట్టు....ఆ తొలిమెట్టు అంచులు చూస్తావా?
ఆ అంచుల హద్దులు చెరిపేస్తే ఒకటే మోతరా...
ఒయ్..హో
ఒయ్..ఓ
జిన్నా జినకు జిన
ఆకుందా వక్కిస్తా ...
అరె సున్నంతో పొక్కిస్తా
ఆ తడిపొడి పెదవులు తళుక్కుమంటే తలుపులు మూసేనా
ఒయ్ ఒయ్ ఒయ్ ఓయ్...
దినకుదిన
ఆకుందీ వక్కుందీ...
అందాల చుక్కుందీ ...
ఆ వలపుల తలుపుల గడి వేసేందుకు గడువింకా ఉందీ
అరెరెర్రే...రే
చెంపకు చెంపకు చెంపకు తకధిమి
చెంపకు చెంపకు ఛా
చెంపకు చెంపకు చెంపకు తకధిమి
చెంపకు చెంపకు ఛా
అరెరెర్ డంటకు డంటకు డంటకు తకధిమి
డంటకు డంటకు...