పాండురంగ నామం..
చిత్రం : భక్తతుకారాం (1973)
సంగీతం : ఆదినారాయణ రావు
సాహిత్యం : వేటూరి
గానం : రామకృష్ణ
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..అదే మోక్షతీరం
వేదసారం..మధురం..మధురం
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..
ఎంతపాడుకొన్నా..అంతులేని కావ్యం..
ఎంతపాడుకొన్నా..అంతులేని కావ్యం..
ఎన్నిమార్లు విన్నా..నవ్యాతి నవ్యం ..
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..
పాండురంగ సన్నిధీ..మాసిపోని పెన్నిధీ
పాండురంగ సన్నిధీ..మాసిపోని పెన్నిధీ
ప్రభుని కరుణ లేనిదీ..జగతినేమివున్నదీ
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..
దాసులైనవారికీ..దాసుడీతుకారాం
దాసులైనవారికీ..దాసుడీతుకారాం
ధన్యజీవులారా..అందుకొండి రాం రాం
అందుకొండి రాం రాం..అందుకొండి రాం రాం
పాండురంగ హరి జైజై..రామక్రిష్ణ హరి జైజై..

పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం