ఆడాలి తొలి ఈడు
అభిసారిక (1990)
సాలూరి వాసూరావు
సిరివెన్నెల
మనో, సుశీల
ఆడాలి తొలి ఈడు
చూడాలి చెలికాడు
ఆగాలి పవనాలు...ఊగాలి భువనాలు
దేహమే తరంగమై
మోహమే తురంగమై
విలాసంగా.....
ఆడాలి తొలి ఈడు
చూడాలి చెలికాడు
ఆగాలి పవనాలు...ఊగాలి భువనాలు
ఇపుడైనా తెలిసేనా కలికి కళ్ళలో
పలికే కలల కీర్తనా
ఎపుడైనా అలిసేనా కన్నెగంగలో
కులికే అలల నర్తనా
పురివిప్పే ఊహలో
విరి నిప్పే చిందగా
పురివిప్పే ఊహలో
విరి నిప్పే చిందగా
పైటలో పాటలే పూయవా?
ఆడాలి తొలి ఈడు
చూడాలి చెలికాడు
ఆగాలి పవనాలు...ఊగాలి భువనాలు
ఎదలోనా మొదలైన మువ్వకేళిలో
వణికే రంగమేలుకో
ఎదురైనా కథలోనా యవ్వనాలతో
ఒలికే నవ్వులేరుకో
పెదవుల్లో ప్రాయమే
పదునెక్కే గేయమై
పెదవుల్లో ప్రాయమే
పదునెక్కే గేయమై
తారనే తాకగా కోరికా
ఆడాలి తొలి ఈడు
చూడాలి చెలికాడు
ఆగాలి పవనాలు...ఊగాలి భువనాలు
అభిసారిక (1990)
సాలూరి వాసూరావు
సిరివెన్నెల
మనో, సుశీల
ఆడాలి తొలి ఈడు
చూడాలి చెలికాడు
ఆగాలి పవనాలు...ఊగాలి భువనాలు
దేహమే తరంగమై
మోహమే తురంగమై
విలాసంగా.....
ఆడాలి తొలి ఈడు
చూడాలి చెలికాడు
ఆగాలి పవనాలు...ఊగాలి భువనాలు
ఇపుడైనా తెలిసేనా కలికి కళ్ళలో
పలికే కలల కీర్తనా
ఎపుడైనా అలిసేనా కన్నెగంగలో
కులికే అలల నర్తనా
పురివిప్పే ఊహలో
విరి నిప్పే చిందగా
పురివిప్పే ఊహలో
విరి నిప్పే చిందగా
పైటలో పాటలే పూయవా?
ఆడాలి తొలి ఈడు
చూడాలి చెలికాడు
ఆగాలి పవనాలు...ఊగాలి భువనాలు
ఎదలోనా మొదలైన మువ్వకేళిలో
వణికే రంగమేలుకో
ఎదురైనా కథలోనా యవ్వనాలతో
ఒలికే నవ్వులేరుకో
పెదవుల్లో ప్రాయమే
పదునెక్కే గేయమై
పెదవుల్లో ప్రాయమే
పదునెక్కే గేయమై
తారనే తాకగా కోరికా
ఆడాలి తొలి ఈడు
చూడాలి చెలికాడు
ఆగాలి పవనాలు...ఊగాలి భువనాలు