January 11, 2020

సుబ్బారావు సుబ్బారావు



సుబ్బారావు సుబ్బారావు
అమ్మాయిలు అబ్బాయిలు (2003)
చక్రి
భాస్కరభట్ల
కౌసల్య, రవివర్మ

సుబ్బారావు సుబ్బారావు
స్నానం గానీ చేసావా?
ఫేసే ఫెయిరుగుంది
సున్నం గానీ కొట్టావా?
బాడీ వేడిగుంది
థర్మామీటర్ తెచ్చావా?ఇస్తా వచ్చేయి ఇలా
చూస్తా నీ వేడినలా
అబ్బో ఆగొద్దు గురూ
జల్దీ చేసేయి షురూ..

ఇంతగా వేడినీ తాకితే సుందరీ
ఔటేగా థర్మామీటర్...
దోస్ కాయ్

సుబ్బారావు సుబ్బారావు
స్నానం గానీ చేసావా?
ఫేసే ఫెయిరుగుంది
సున్నం గానీ కొట్టావా?
బాడీ వేడిగుంది
థర్మామీటర్ తెచ్చావా?

చరణం 1:

పోరా పోకిరీ
ఏంటీ అల్లరీ
తీస్తా తిమ్మిరి
చూడు మరీ

గిచ్చితే మెచ్చనా
పాడు బుల్లోడా
స్విమ్మింగు పూలు కాడా
నా సోకు చూసుకోరా
చెయ్యనా చిత్తడీ
పాడు బుల్లెమ్మా
ఇవ్వాళ ఊరువాడా
ఊపొచ్చి ఊగిపోదా
జం జంజమకుజమా
ధన్ ధన్ ధనకుదనా
అబ్బో అబ్బో దంచకయో
ఆమ్మో ఆమ్మో పెంచకయో
గుండెలలో గందరగోళం

నువ్ తెల్లబడాలి
ఓ కర్రి కుమారీ
అహ... అందుకనే
రిన్ను సోపు రుద్దుకోవాలీ

సుబ్బారావు.... సుబ్బారావు
స్నానం గానీ చేసావా?
ఫేసే ఫెయిరుగుంది
సున్నం గానీ కొట్టావా?
బాడీ వేడిగుంది
థర్మామీటర్ తెచ్చావా?

చరణం 2:

హాటుగా ఇచ్చుకో
ఆకు పకోడీ
పరువాల కోడిపెట్ట
నిను గంపకింద పెట్టా....
మిస్సుతో ఆడుకో
కిస్సు ఖవాలీ
నువ్ లేకపోతే ఎట్టా
విప్పాలి సోకు చిట్టా
ఏ.. నచ్చావు భళా...
రా... వచ్చేయి ఇలా...
అయ్యో అయ్యో అందమలా
మళ్ళీ మళ్ళీ ఒంపకలా
వెయ్యకలా ముద్దులగాలం

హే పొట్టి బుడంకాయ్
నువ్ కొయ్ రా వంకాయ్
అరె పోటుగాళ్ళు
ఎప్పుడూ పొట్టిగుంటారోయ్....

సుబ్బారావు... సుబ్బారావు
స్నానం గానీ చేసావా?
ఫేసే ఫెయిరుగుంది
సున్నం గానీ కొట్టావా?
బాడీ వేడిగుంది
థర్మామీటర్ తెచ్చావా?

ఇస్తా వచ్చేయి ఇలా
చూస్తా నీ వేడినలా
అబ్బో ఆగొద్దు గురూ
జల్దీ చేసేయి షురూ..

ఇంతగా వేడినీ తాకితే సుందరీ
ఔటేగా థర్మామీటర్...

దోస్ కాయ్