January 19, 2020
తొలివలపే తియ్య"నిధీ"
తొలివలపే తియ్యనిదీ
చిత్రం: నీడలేని ఆడది (1974)
సంగీతం: సత్యం
రచన: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
తొలివలపే..
తొలివలపే
తియ్యనిదీ ...
తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
తొలివలపే... తియ్యనిదీ...
మదిలో... ఎన్నడు మాయనిదీ
నీ కొరకే దాచినదీ...వేరెవరూ దోచనిదీ
తొలివలపే... తియ్యనిదీ
మదిలో...ఎన్నడు మాయనిదీ
చరణం 1:
పొగరు, సొగసు గల చిన్నది...
బిగి కౌగిలిలో ఒదిగున్నది...
పొగరు...సొగసు గల చిన్నది...
బిగి కౌగిలిలో ఒదిగున్నది..
ఈ విసురూ ఎక్కడిది...
నీ జతలోనే నేర్చినది
తొలివలపే తియ్యనిదీ...
మదిలో ఎన్నడు మాయనిది
చరణం 2:
కనులూ కలలు కలబోయని...
నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలు కలబోయనీ...
నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం...
నిలవాలి మనకోసం
తొలివలపే తియ్యనిదీ...
మదిలో ఎన్నడు మాయనిది..