Showing posts with label భోలే శివాలె. Show all posts
Showing posts with label భోలే శివాలె. Show all posts

ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా


ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఓం నమో శివ రుద్రాయ (2011)
సంగీతం: భోలే శివాలె
గానం: కారుణ్య

ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా
మరు జన్మ రాకుండా చూడరా
నీ దయ ఉంటె చాలయ హరహర
నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా
నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా

ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా