Showing posts with label సిద్ శ్రీరామ్. Show all posts
Showing posts with label సిద్ శ్రీరామ్. Show all posts

నీలి నీలి ఆకాశం



నీలి నీలి ఆకాశం
30 రోజుల్లో ప్రేమించడం ఎలా (2020)
అనూప్ రూబెన్స్
చంద్రబోస్
సిద్ శ్రీరామ్, సునీత ఉపద్రష్ట

అమ్మాయ్ గారూ ఎక్కడికెళ్ళి పోతున్నారు?
కాసేపుండొచ్చు గదా
ఆహాఁ...కాసేపాగితే
అబ్బాయ్ గారు ఏమిత్తారేమిటీ?

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా ఓ.. ఓ..
నీ నవ్వుకు సరిపోదంటున్నా ఆ.. అ..

యాడికే... యాడికే...



యాడికే... యాడికే...
కడలి (2013)
రెహమాన్
సిద్ శ్రీరామ్
వనమాలి

మనసే తెరిచేశావే
యాడనుంచి నీవొచ్చావే
యాడికే... యాడికే...
నన్ను తీస్కెళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
రావాలి నీతో పాటే...
యాడికి రాను నీతో పాటే

ఉండిపోరాదే... గుండె నీదేలే


ఉండిపోరాదే గుండె నీదేలే
చిత్రం : హుషారు (2018)
సంగీతం : రధన్
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
గానం : సిద్ శ్రీరామ్

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే