పాడు జీవితము యవ్వనం
ప్రేమలేఖలు (1953)
శంకర్-జైకిషన్
ఆరుద్ర
ఏ.ఎమ్.రాజా
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
అయ్యయ్యో నీదు పరుగులెచటకోయి
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
అయ్యయ్యో నీదు పరుగులెచటకోయి
చీకటి దారి,చుట్టూ ఎడారి చేయునదేమి
నీ చెలి ఇల్లు చేరి,ప్రేయసి ఇల్లు చేరి
చీకటి దారి,చుట్టూ ఎడారి చేయునదేమి
నీ చెలి ఇల్లు చేరి,ప్రేయసి ఇల్లు చేరి
దారిలో మూఢ తడబడకోయి,తడబడకోయి
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
అయ్యయ్యో నీదు పరుగులెచటకోయి
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
అయ్యయ్యో నీదు పరుగులెచటకోయి
కంటికి రెప్ప మన పుట్టిల్లు
కానిదానికి నీ రుణమే చెల్లు,నీ ఋణమే చెల్లు
కంటికి రెప్ప మన పుట్టిల్లు
కానిదానికి నీ రుణమే చెల్లు,నీ ఋణమే చెల్లు
ఎడబాటంటే ఎదలో ముల్లు,ఎదలో ముల్లు
పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి
అయ్యయ్యో నీదు పరుగులెచ్చటకోయి