Showing posts with label అనూప్ రూబెన్స్. Show all posts
Showing posts with label అనూప్ రూబెన్స్. Show all posts

నీలి నీలి ఆకాశం



నీలి నీలి ఆకాశం
30 రోజుల్లో ప్రేమించడం ఎలా (2020)
అనూప్ రూబెన్స్
చంద్రబోస్
సిద్ శ్రీరామ్, సునీత ఉపద్రష్ట

అమ్మాయ్ గారూ ఎక్కడికెళ్ళి పోతున్నారు?
కాసేపుండొచ్చు గదా
ఆహాఁ...కాసేపాగితే
అబ్బాయ్ గారు ఏమిత్తారేమిటీ?

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా ఓ.. ఓ..
నీ నవ్వుకు సరిపోదంటున్నా ఆ.. అ..

సుఖీభవ అన్నారు దేవతలంతా


సుఖీభవ
చిత్రం : నేనే రాజు నేనే మంత్రి (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : రోహిత్, శ్రేయఘోషల్

సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళై  ఉండాలి ఈ జన్మంతా..

ఊపిరంతా నువ్వే నువ్వే
ఉహలోనా నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే బంధమా..
ఓ కంటిలోనా నువ్వే నువ్వే
కడుపులోనా నీ ప్రతిరూపే
జన్మకర్దం నువ్వే ప్రాణమా..
కలలోనా కథలోనా నువ్వే...
నీ జతలో నూరేళ్ళు ఉంటానే...