December 30, 2019

నే పాడితే లోకమే పాడదా



నే పాడితే లోకమే పాడదా
మిస్సమ్మ (2003)
భువనచంద్ర
వసుంధరాదాస్
వందేమాతరం శ్రీనివాస్

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నేనుంటే హాయ్ హాయ్
నాలోనే ఉంది జాయ్
మజాగ మస్త్ మారో యారో
నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

చరణం 1:

సంతోషమే సగం బలం
నవ్వే సుమా నా సంతకం
నిరాశనే వరించనీ 
సుఖాలకే సుస్వాగతం
నవ్వుల్లో ఉంది మ్యూజిక్
పువ్వుల్లో ఉంది మ్యాజిక్
లేదంట ఏ లాజిక్
ఈ లైఫే ఓ పిక్నిక్

ఆ సూర్యుడు చంద్రుడు
మంచు పైన వాలు వెండి వెన్నెలా...
నా దోస్తులే...

చరణం 2:

ప్రతిక్షణం పెదాలపై 
ఉప్పొంగనీ ఉల్లాసమే
అనుక్షణం నా గుండెలో 
ఖుషీ ఖుషీ కేరింతలే
చెప్పాలనుంటే సే ఇట్
చెయ్యాలనుంటే డు ఇట్
లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగ్ ఇట్
నిరంతరం లవ్ ఇట్

వసంతమై వర్షమై
గాలిలోన తేలు పూలతావినై
తరించనీ...