ఏటికేతం బట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగనన్నా.. నేను గంజిలో మెతుకెరుగరన్నా... ఏటికేతం బట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగనన్నా.. నేను గంజిలో మెతుకెరుగరన్నా... నేను గంజిలో మెతుకెరుగరన్నా...
పిలుపు వినగాలేవా
భక్త తుకారాం (1973)
దాశరథి
రామకృష్ణ
ఆదినారాయణరావు
రంగా…..పాండు రంగా
పిలుపు వినగ లేవా
నీ గుడికి తిరిగి రావా
దేవాది దేవా నా పిలుపు వినగలేవా
నీ రూపం కానరాని వేళా నీ భక్తులకు ఈ లోకమేలా
నీ ధ్యానమేరా నీ గానమేరా ఆనాడు ఈనాడు మా జీవితం
నీవు చూసే చూపులో..
చిత్రం : ఆమె ఎవరు (1966)
గానం : పి. బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి,
సాహిత్యం: దాశరథి
సంగీతం: వేదా
ఆ..అహాఅహాహా..అహాఅహహా
అహాఅహహా..అహాఅహహా
నీవు చూసే చూపులో..
ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నీవు చూసే చూపులో..
ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నిండు కౌగిలి నీడలో..
ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో..ఓ..
నీవు చూసే చూపులో...
నా కంటిపాపలో నిలిచిపోరా
చిత్రం : వాగ్ధానం (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఊ..ఉ...ఉ...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ..ఆ..ఆ..ఆ...
చరణం 1 :
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
అహ..హా..ఆ..
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొందాము అందని ఆకాశమే...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
సీతాకోకాచిలుకలతో
చేరి వసంతాలాడేవూ..
బంగరువన్నెల జింకలతో
చెంగు చెంగున ఎగిరేవు..
కొండలో..కోనలో..తోటలో..బాటలో..
అంతట నీవే నమ్మా
అన్నిట నీవే నమ్మా..నీవడిలో..
నన్ను దాచుకోవమ్మా..నీ పాపగా..
నన్ను చూసుకోవమ్మా
నీ చల్లని నీడే నా ఇల్లు
ఈ మూగజీవులే నావాళ్ళూ
అంతులేని నీ అందాలలోకం
అంతులేని నీ అందాల లోకం
అంతా నాదేనమ్మా...
మనసులో..మమతలో..
కనులలో..నా కలలలో..
అంతట నీవేనమ్మా..అన్నిట నీవేనమ్మా
నీ వడిలో నన్ను దాచుకోవమ్మ..
నీ పాపగా నన్ను చూసుకోవమ్మా..అమ్మా..