Showing posts with label నారాయణ తీర్థ. Show all posts
Showing posts with label నారాయణ తీర్థ. Show all posts

జయమంగళం


జయమంగళం నిత్య శుభ 
రాగం: ఘంటా,గౌరీ
కృష్ణం వందే జగద్గురుమ్
రచన: నారాయణ తీర్థ
గానం: వేదవతి ప్రభాకర్  

సుశీల గారు పాడిన పాట.

 
పల్లవి:

జయమంగళం నిత్య శుభమంగళం

అనుపల్లవి:

మంగళం రుక్మిణీరమణాయ శ్రీమతే
మంగళం రమణీయమూర్తయే తే
మంగళం శ్రీవత్సభూషాయ శార్ఙ్గిణే
మంగళం నందగోపాత్మజాయ॥

గోవర్దన గిరిధర గోవింద


గోవర్దన గిరిధర గోవింద 
రాగం: దర్బారి కానడ
కృష్ణం వందే జగద్గురుమ్
రచన: నారాయణతీర్థ
గానం: సుశీల 
 
పల్లవి:

గోవర్ధన గిరిధర గోవింద 
గోకులపాలక పరమానంద

అనుపల్లవి:

శ్రీవత్సాంకిత
శ్రీకౌస్తుభధర
భావకభయహర
పాహి ముకుంద॥

పూరయ మమ కామం


పూరయ మమ కామం గోపాల
షష్ఠ తరంగం (శ్రీకృష్ణగోపీసమాగమ వర్ణనం)
నారాయణ తీర్థ తరంగములు : కృష్ణ లీలా తరంగిణి
బిలహరి(మోహన) - ఆది

పల్లవి:
పూరయ మమ కామం గోపాల -
పూరయ మమ కామమ్‌॥

అనుపల్లవి:
వారంవారం వందన మస్తుతే -
వారిజ దళ నయన గోపాల॥

చరణ (1):
మన్యే త్వామిహమాధవదైవం -
మాయాస్వీకృతమానుషభావం
ధన్యైరాదృతతత్త్వస్వభావం -
ధాతారం జగతా మతివిభవమ్‌॥

చరణ (2):
బృందావనచర బర్హావతంస -
బద్ధకుంజవనబహులవిలాస
సాంద్రానంద సముద్గీర్ణహాస -
సంగతి కేయూర సముదితదాస॥

చరణ (3):
మత్స్యకూర్మాది దశమహితావతార -
మదనుగ్రహా దవ మదనగోపాల
వాత్సల్యపాలితవరయోగిబృంద -
వరనారాయణతీర్థవర్ధితమోద॥

శరణం భవ కరుణామయి


శరణం భవ కరుణామయి
నారాయణ తీర్థ
శ్రీకృష్ణలీలాతరంగిణి
ప్రథమ తరంగం
(శ్రీకృష్ణప్రాదుర్భావ వర్ణనం)
సౌరాష్ట్ర - ఆది
గానం: సుశీల

పల్లవి:

శరణం భవ కరుణామయి
కురు దీనదయాళో
కరుణారసవరుణాలయ
కరిరాజకృపాళో॥

అనుపల్లవి:

అధునాఖలు విధినామయి
సుధియా సురభరితం
మధుసూదన మధుసూదన
హర మామకదురితమ్‌॥

చరణ (1):

వరనూపురధర సుందర
కరశోభితవలయ
సురభూసురభయవారక
ధరణిధర కృపయా
త్వరయా హర భరమీశ్వర
సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన
హర మామకదురితమ్‌॥

చరణ (2):

ఘృణిమండలమణికుండల
ఫణిమండలశయన
అణిమాదిసుగుణభూషణ
మణిమంటపసదన
వినతాసుతఘనవాహన
మునిమానసభవన
మధుసూదన మధుసూదన
హర మామకదురితమ్‌॥

చరణ (3):

అరిభీకర హలిసోదర
పరిపూర్ణసుఖాబ్ధే
నరకాంతక నరపాలక
పరిపాలితజలధే
హరిసేవక
శివనారాయణతీర్థపరాత్మన్‌
మధుసూదన మధుసూదన
హర మామకదురితమ్‌॥

కృష్ణం కలయ సఖి


కృష్ణం కలయ సఖి
నారాయణ తీర్థ
శ్రీకృష్ణలీలాతరంగిణి
ముఖారి - ఆది
గానం: సుశీల

పల్లవి:

కృష్ణం కలయ సఖి
సుందరం - బాల॥

అనుపల్లవి:

కృష్ణం గతవిషయ
తృష్ణం జగత్ప్రభ
విష్ణుం సురారిగణజిష్ణుం
సదా - బాల

చరణ (1):

నృత్యంత మిహ ముహు
రత్యంత మపరిమిత
భృత్యానుకూల మఖిలసత్యం
సదా - బాల

చరణ (2):

ధీరం భవజలధి
పారం సకలవేద
సారం సమస్తయోగి తారం
సదా - బాల

చరణ (3):

అర్థం శిథిలీకృతా
నర్థం శ్రీనారాయణ
తీర్థపరమపురుషార్థం
సదా - బాల