Showing posts with label బాలాంత్రపు రజనీకాంతరావు. Show all posts
Showing posts with label బాలాంత్రపు రజనీకాంతరావు. Show all posts

తాధిమి తకధిమి తోల్ బొమ్మా


తాధిమి తకధిమి తోల్ బొమ్మా
చిత్రం: బంగారు పాప (1954)
సంగీతం: అద్దేపల్లి రామారావు
గీతరచయిత : బాలాంత్రపు రజనీకాంతరావు
నేపధ్య గానం : మాధవపెద్ది సత్యం

పల్లవి:

ఆయి ఆయి ఆయి ఆపదలు గాయి..ఈ..ఈ
ఆ!
తా ధిమి తక ధిమి తోల్ బొమ్మా
దీని తమాస చూడవే కీల్ బొమ్మా
దీని తమాస అహహహహ
దీని తమాస చూడవే మాయబొమ్మా