నిను చూడని కనులెందుకు
మసాలా (2013)
థమన్
కృష్ణ చైతన్య
రంజిత్, శ్రేయా గోషాల్
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా
నీకంటే సొంతం లేనే లేరన్న
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా
నీ గుండె సవ్వళ్ళ ఊసు వింటున్న
ఆ ప్రేమ రాగాలలోన నేనే ఉన్న
ఓ.. ఔనంటూ కాదంటూ నా పంచప్రాణాలేమన్న
శ్వాసించే గాలల్లె నువ్వుంటే చాలన్న
ప్రేమ నీలో నన్నే చూస్తున్న
ఆ ప్రేమ రాగాలలోన నేనే ఉన్న
ఓ.. ఔనంటూ కాదంటూ నా పంచప్రాణాలేమన్న
శ్వాసించే గాలల్లె నువ్వుంటే చాలన్న
ప్రేమ నీలో నన్నే చూస్తున్న
మొత్తంగా నన్నే నీకందిస్తున్న
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా
నీకంటే సొంతం లేనే లేరన్న
నువ్వంటె నేనంటూ వేరే చెప్పలా
నువ్వంటె నేనంటూ వేరే చెప్పలా
గుండెల్లో దాగున్న గుట్టు విప్పాల
నీ పైన ప్రేమెంత ఉందొ చూపించాల
ఓ...నువ్వన్న అనకున్న నీ మనసే చదివానీవేల
మాటల్లో అనలేని మౌనాలే తెలిసేలా
ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్న
నీ పైన ప్రేమెంత ఉందొ చూపించాల
ఓ...నువ్వన్న అనకున్న నీ మనసే చదివానీవేల
మాటల్లో అనలేని మౌనాలే తెలిసేలా
ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్న
మొత్తంగా నన్నే నీకందిస్తున్న
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరేం లేకున్నా
నీకంటే సొంతం లేనే లేరన్న