Showing posts with label మానసి. Show all posts
Showing posts with label మానసి. Show all posts

హే నా నాటుకోడివే

హే నా నాటుకోడివే
మారి2 (2018)
సంగీతం: యువన్ శంకర్ రాజా
రచన: సామ్రాట్
గానం: ధనుష్, మానసి

హే నా నాటుకోడివే నా క్యూట్ జోడివే
నీ బుజ్జి పప్పి నే టేక్  మీ టేక్  మీ

హే నీ చిలక ముక్కే
నా గుండెకి హుక్ ఏ
నువ్ కేకో కేకే టాక్ మీటాక్ మీ
హే మన్మధ రాజా నా మడత కాజా
ముద్దులిస్తాను ఆజా మస్తు మసాలా మజా

హే మాస్ మారాణి నా ఆకాశవాణి
నా హార్ట్ కి బోణి నీ ఆటోదే పోనీ
రా మనం లాంగ్ డ్రైవ్ ఏ పోదాం
ఊర మాసు స్టెప్ ఏ వేద్దాం
నువ్వే  లే  నా  రౌడీ  బేబీ

రా యు అర్ మై ఓన్లీ గర్ల్ ఫ్రెండు
నా  గుండె  నీకు  దిండు
ఉయ్  విల్ మాక్  అస్  న్యూ  ట్రెండు  బేబీ

పోదాం వేద్దాం రౌడీ బేబీ
గర్లు ఫ్రెండు నీ దిండు
ట్రెండు బేబీ రౌడీ బేబీ రౌడీ బేబీ

నిన్నెలే   నే   కోరింది
నా  రూట్  అంత నీ  వల్లే  మారింది
హే  ఈడొచ్చి  మంచి  మూడొచ్చి
ఈ  మారి  కె  ఎక్కిందే  నీ  పిచ్చి

ఒకటై  కలిసి  ఉందామా ఒడిలోకొస్తే  హుంగామ
రావే  నాటీ  రాణి నా  నింబు  పాణి
చీకట్లో  పని అరేయ్  చేద్దాంలే  చిన్ని
నా  సోకులా  ఖైదీ నువ్  చెప్పొక  తేది
సొగసంతా  నీది అడ్డు  లేదంట  ఏది

ఏ  రౌడీ  బేబీ , హే  రౌడీ  బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ

హే  నీ  నాటుకోడినే
నీ  క్యూట్  జోడి  నే
న  బుజ్జి   పప్పి నే
టేక్  మీ  టేక్  మీ

హే  నా  చిలక  ముక్కే
నీ  గుండెకి  హుక్  ఏ
నువ్  కేకో  కేకే
టాక్  మీ  టాక్  మీ

హే మన్మధ రాజా నా మడత కాజా
ముద్దులిస్తాను ఆజా మస్తు మసాలా మజా

హే మాస్ మారాణి
నా ఆకాశవాణి నా హార్ట్ కి బోణి నీ ఆటోదే పోనీ
రా మనం లాంగ్ డ్రైవ్ ఏ పోదాం
ఊర మాసు స్టెప్ ఏ వేద్దాం
నువ్వే  లే  నా  రౌడీ  బేబీ

రా  యు  అర్  మై  ఓన్లీ  గర్ల్  ఫ్రెండు
నా  గుండె  నీకు  దిండు
ఉయ్ విల్  మాక్  అస్  న్యూ  ట్రెండు  బేబీ

రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ

పాల పిట్టలో వలపు


పాల పిట్టలో వలపు
చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : రాహుల్ సిప్లిగంజ్, మానసి

ఏవో గుస గుసలే
నాలో వలసే విడిసీ
వలపే  విరిసే  ఎదలో

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

కొండవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దినా పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి
నా మానసిట్టా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడ గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా
నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ
మనసు దానినల్లే తూనీగ
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కలలు బాగా

పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల పుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే

పిల్లోడా గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే