January 1, 2020

పిలుపు వినగలేవా


పిలుపు వినగాలేవా
భక్త తుకారాం (1973)
దాశరథి
రామకృష్ణ
ఆదినారాయణరావు

రంగా…..పాండు రంగా
పిలుపు వినగ లేవా
నీ గుడికి తిరిగి రావా
దేవాది దేవా నా పిలుపు వినగలేవా
నీ రూపం కానరాని వేళా నీ భక్తులకు ఈ లోకమేలా
నీ ధ్యానమేరా నీ గానమేరా ఆనాడు ఈనాడు మా జీవితం
పిలుపు వినగ లేవా
నీ గుడికి తిరిగి రావా
దేవాది దేవా నా పిలుపు వినగ లేవా

ఆలయాన నీవు అవతరించవా నీవున్నావని నిరుపించవా ||2||

లేవయ్యా వెలికి రావయ్యా ||2||

చిన్నబోయిన చీకటి గుడిలో
వెన్నెల వెలుగులు నింపవయా….
నీ దివ్య రూపము చూపవయా
రంగా.. పాండురంగా..కరుణాతరంగా….
మునిజన హృదయాబ్యబృంద…..