ఒక శీతాకాలం
అభిసారిక (1990)
దాసరి
సాలూరి వాసూరావు
బాలు, చిత్ర
ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా
ఒక శీతాకాలం సాయం సమయంలో
సిరిమల్లెలు పురివిప్పే తరుణంలో
ఒక శీతాకాలం సాయం సమయంలో
సిరిమల్లెలు పురివిప్పే తరుణంలో
ఒక అల అలా అలా విరిగిపడితే
అది వలలా నిన్నూ నన్నూ కలిపి ముడివేస్తే
అదే
ప్రేమా ప్రేమా ప్రేమా
ఐ లవ్ యూ ...
యూ లవ్ మీ ...ఒక శీతాకాలం సాయం సమయంలో
సిరిమల్లెలు పురివిప్పే తరుణంలో
పెదవి...పైన పెదవీ
తడిసీ తడిసి తడిసి
జతగా కట్టుకథగా
కలిసిపోతే
చూపూ కంటిచూపు
గుచ్చీ గుచ్చి గుచ్చి
లతలా మల్లెపొదగా అల్లుకుంటే
అదే
ప్రేమా ప్రేమా ప్రేమా
ఐ లవ్ యూ ...
యూ లవ్ మీ ...
ఒక శీతాకాలం సాయం సమయంలో
సిరిమల్లెలు పురివిప్పే తరుణంలో
చలిలో ప్రేమ చెలిలో
ఒరిగీ ఒరిగి ఒరిగి
మత్తుగా గమ్మత్తుగా హత్తుకుంటే
ఎదలో గుండెపొదలో
నలిగీ నలిగి నలిగి
కథలా పగటికలలా కరిగిపోతే
అదే
ప్రేమా ప్రేమా ప్రేమా
ఐ లవ్ యూ ...
యూ లవ్ మీ ...
ఒక శీతాకాలం సాయం సమయంలో
సిరిమల్లెలు పురివిప్పే తరుణంలో
ఒక అల అలా అలా విరిగిపడితే
అది వలలా నిన్నూ నన్నూ కలిపి ముడివేస్తే
అదే
ప్రేమా ప్రేమా ప్రేమా
ఒక శీతాకాలం సాయం సమయంలో
ఐ లవ్ యూ ...
సిరిమల్లెలు పురివిప్పే తరుణంలో
యూ లవ్ మీ ...