January 1, 2020

రంగా రంగాయనండి


రంగా రంగాయనండి
చిత్రం:సతీ సక్కుబాయి (1965)
సంగీతం:పి. ఆదినారాయణ రావు
రచన:సముద్రాల సీనియర్
గానం:ఘంటసాల, బృందం

పల్లవి:

రంగా...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
రంగా.. రంగయనండి

రంగా.. రంగయనండి

రంగా.. రంగా రంగాయనండి

రంగా.. రంగా రంగాయనండి
అదియే ముక్తికి మార్గమండి

రంగా.. రంగయనండి
రంగా.. రంగయనండి 

చరణం:

సిరిసంపదలు అస్థిరమండీ
సిరిసంపదలు అస్థిరమండీ

హరిస్మరణే పరమార్థము సుండి
హరిస్మరణే పరమార్థము సుండి

అదియే ముక్తికి మార్గమండి
రంగా.. రంగయనండి
రంగా.. రంగయనండి 

చరణం:

రంగా...ఆ..ఆ..ఆ..

పశులవలె వ్యామోహము పాలై నరకములో పడకండి
పశులవలె వ్యామోహము పాలై నరకములో పడకండి

భవబంధాలను త్రెంచుకొనండి
భవబంధాలను త్రెంచుకొనండి

అదియే ముక్తికి మార్గమండి
రంగా.. రంగయనండి
రంగా.. రంగయనండి