ఓలమ్మో ఓరినాయనో
పెళ్ళాంతో పనేంటి (2003)
ఎస్వీ కృష్ణారెడ్డి...
చంద్రబోస్
ఉదిత్ నారాయణ్, రనీనా రెడ్డి
ఉదిత్ నారాయణ్, రనీనా రెడ్డి
పల్లవి:
ఆదివారం షికారుకి
సోమవారం సినిమాలకి
మంగళారం రెస్టారెంటుకి
శుక్రవారం రాముని గుడికి
అన్నిచోట్లకి నాతో తిరిగి
ఆఖరికి నను మరిచి పోయాడ్రో ...
ఓలమ్మో
ఓలమ్మో ఓరినాయనో..
ఆదివారం ఆఫీసుకి
సోమవారం షాపింగుకి
సోమవారం షాపింగుకి
మంగళారం మధురై బ్యాంకుకి
శుక్రవారం చెన్నై బ్రాంచికి
అంతులేని బిజీగా ఉంటే
అంతులేని బిజీగా ఉంటే
ఇంతలో నీ గజిబిజి ఏందమ్మో...
ఓలమ్మో
ఓలమ్మో
ఓలమ్మో ఓరినాయనో
కాయగూరల సంతకు వచ్చి
కళ్ళు కళ్ళు కలిపేశాడే
పాలబూతు క్యూలోకొచ్చి
పాలబుగ్గలు గిల్లేశాడే
పొంపులిచ్చి మనసే దోచాడే
ఈ పురుషోత్తముడు
బ్లాకు మొత్తం మరిచే పోయాడే
పాలబూతు గురుతుందే
సంతకూడా గురుతుందే
నువ్వు లేవు లవ్వు లేవే
పువ్వులెట్టొద్దే
చరణం 2:
మార్చి నెలలో మూడవ తేదీ
ముద్దులెన్నో పెట్టేశాడే
ఏప్రియల్‌లో ఏడవ తేదీ
ఎత్తుకొని నన్ను తిప్పేశాడే
జూన్ ఎనిమిది హనిమూన్ అన్నాడే
ఈ జగదభిరంగడు
నేను ఎవరో మరిచే పోయాడే
హే....
ఏప్రిలేడున హెడ్డేకుందే
మార్చి మూడున జలుబుందే
జూన్ ఎనిమిది జ్వరమొచ్చిందే
లవ్వు యాడుందే