December 30, 2019

కోరికలా కుటీరములో


కోరికలా కుటీరములో
శ్రీమతి (1966)
సంగీతం::శ్రీ నిత్యానంద్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P. సుశీల

పల్లవి::

కోరికలా కుటీరములో..
చేరియుందము ప్రియా
మరుమల్లే మేడా..
అందాల మేడా...
వెలిసింది మనకోసమేకాదా

కోరికలా కుటీరములో..
చేరియుందము ప్రియా
మరుమల్లే మేడా..
అందాల మేడా...
వెలిసింది మనకోసమేకాదా

చరణం::1

వేయి కనులా నీ కొరకే వేచియుంటానూ రోజు
నీలి నీలి మేఘములా తేలి వస్తానూ నీకై
కాపురాన తీనెలూరే ప్రేమ నిండేనూ
నిండి నోము పండేనూ

కోరికలా కుటీరములో..
చేరియుందము ప్రియా
మరుమల్లే మేడా..
అందాల మేడా
వెలిసింది మనకోసమేకాదా

చరణం::2

చందమామ మనకు వేసే చలువ పందిరీ..ఈ
అందు సాటిలేని తనివితీరు ప్రణయసుందరీ

మరపురాని మరువలేని మమతల్న్ని డోలలూగు
మమతలన్ని డోలలూగు..
చందమామ మనకు వేసే చలువ పందిరీ..ఆహా
 
చరణం::3

ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు
నిదుర పోవుమా మదిలో

ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు
నిదుర పోవుమా మదిలో,,జో జోజో జోజో మ్మ్ మ్మ్ మ్మ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జోజో జోజో జోజో జోజో