డమరుకం - ఓంకారం సృష్టి సారం
చిత్రం : ఢమరుకం (2012)
వెంకట సాయి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
ఓం ఓం
ఓంకారం సృష్టి సారం
విధివిధి లిఖితం
మోక్షధక్షం సుభిక్షం
గంగాంగం దివ్యలింగం
గజముఖ వినుతం
సార్నపూర్ణ సమక్షం
వేదార్థం వ్యాసపీఠం
సురముని సహితం
శాంతికాంతం సుకాంతం
విశ్వేశం చిత్రకాశం
శ్రీతజన వరదం
కాశినాధం నమామి