యాడికే... యాడికే...
కడలి (2013)
రెహమాన్
సిద్ శ్రీరామ్
వనమాలి
మనసే తెరిచేశావే
యాడనుంచి నీవొచ్చావే
యాడికే... యాడికే...
నన్ను తీస్కెళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
రావాలి నీతో పాటే...
యాడికి రాను నీతో పాటేముల్లో పువ్వో....
పోయేదారేదైనా
నిన్నే నమ్మి వచ్చానే
అడవి కుర్రవాణ్ని
నిన్నే నమ్మి వచ్చానే
అడవి కుర్రవాణ్ని
ఒక గొర్రెపిల్లలాగ
నీవెంటే వస్తున్నానే
యాడికే... యాడికే...
నన్ను తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
రావాలి నీతో పాటే
యాడికే రాను నీతో పాటే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
చేపకేమో రెక్కలంటించి
నేర్పుతున్నావే ఎగిరేదెట్టాగో
నింగి పైకిసిరి...
నీవెంటే వస్తున్నానే
ముల్లో పువ్వో....
పోయేదారేదైనా
నిన్నే నమ్మి వచ్చానే
అడవి కుర్రవాణ్ని
నిన్నే నమ్మి వచ్చానే
అడవి కుర్రవాణ్ని
ఒక గొర్రెపిల్లలాగ
నీవెంటే వస్తున్నానే
నీవెంటే వస్తున్నానే
నన్ను తీస్కేళ్తావ్ నీతో పాటే
యాడికే..యాడికే..
రావాలి నీతో పాటే
యాడికే రాను నీతో పాటే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
చేపకేమో రెక్కలంటించి
నేర్పుతున్నావే ఎగిరేదెట్టాగో
నింగి పైకిసిరి...
ఇన్నాళ్లు యాడున్నావే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
నీ కన్నుల్నే అద్ధంలా చేసి
నా సిగ్గుల్నే ఆరేసావే
నాలోని దుమ్ముధూళి దులిపి
వెల్ల వేస్తున్నావే ఎదకే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
ఓ...
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
నీ కన్నుల్నే అద్ధంలా చేసి
నా సిగ్గుల్నే ఆరేసావే
నాలోని దుమ్ముధూళి దులిపి
వెల్ల వేస్తున్నావే ఎదకే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే...యాడికే...
తీసుకెళ్తావు నీతో పాటే
ఓ...
భూమినుంచి స్వర్గానికే
ఓ వానవిల్లు నిచ్చేనేసావే
ఓ వానవిల్లు నిచ్చేనేసావే
మనసు దారాన్నే లాగుతున్నావే నువ్వు
స్వర్గం వీడి భూమికొస్తే
తూరుపింత సూరీడే వస్తే
కను తెరిచి చూసేలోగా
చెరిగి పోతా వేమో..
యాడికే..యాడికే..
తీసుకెళ్తావు నీతో పాటే
స్వర్గం వీడి భూమికొస్తే
తూరుపింత సూరీడే వస్తే
కను తెరిచి చూసేలోగా
చెరిగి పోతా వేమో..
యాడికే..యాడికే..
తీసుకెళ్తావు నీతో పాటే