December 30, 2019

బూచాడే .... బూచాడే


బూచాడే .... బూచాడే
రేసుగుర్రం (2014)
చంద్రబోస్
థమన్
శ్రేయా గోషాల్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్.

బూ… బూ… బూ… బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే … చాడే … చాడే…. చాడే … చాడే…
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపోతే డిస్కనెక్ట్ కాడే..
బూ… బూ… బూ… బూ… బూ… బూ…
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపొతే దిస్కనెక్ట్ కాడే..
రేసు గుర్రం లాంటోడే రివర్స్ గేరే లేనోడే
ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్స్ అవుతాడే గోలే కొడతాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే బ్లూటూతై వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే
బూ… బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే … చాడే … చాడే…. చాడే … చాడే.
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపోతే దిస్కనెక్ట్ కాడే..

బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే… చాడే… చాడే… చాడే… చాడే…
ఓ సాల సాల సాలా నీ చూపె మస్సాలా
ఓ సాల సాల సాలా నీ ఊపె మిస్సైలా

ఓ నిక్కిన జింకల నక్కిన దిక్కుల లెక్కలు బొక్కలు తేల్చేయరా
చిక్కిన చక్కని చెక్కర ముక్కను వక్కలు చెక్కలు చేసెయరా
తూ ఆజా రే తూ ఆజా రే ముఝే లేజారే సాలా…
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే బ్లూటూతై వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
కిరాకోడే గిరాకోడే బీ కేర్ ఫుల్ అంటాడే బూచాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
సునామీకే బినామోడే బోటే తెత్తాడే…
బూచాడే బూచాడే చ చ చ చ చ బూచాడే… బూచాడే.