సిడ్నీ నగరం చేసే నేరం
ఆరెంజ్ (2010)
సురేంద్రకృష్ణ, పరిమి కేదారనాథ్
హారిస్ జయరాజ్
కారుణ్య
ఊలా ఊలాలా
అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్లు నిన్నే చూస్తుండాలా
చాలా లవ్లీ గా
చాలా లవ్లీ గా
ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా
సిడ్నీ నగరం చేసే నేరం
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
ఈరోజైనా చూపించింది
This is the time to fall in love fall in love o my love
Welcome to my heart I'm in love. I'm in love
your my love your my love
చరణం 1:
సాగర తీరాన ఉదయంలా
This is the time to fall in love fall in love o my love
Welcome to my heart I'm in love. I'm in love
your my love your my love
చరణం 1:
సాగర తీరాన ఉదయంలా
ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంది ఈ నిమిషం
ఎంతో బాగుంది ఈ నిమిషం
సునామిలా సంతోషమే
తెలుసుకున్నది కొంచెమే
తెలుసుకున్నది కొంచెమే
ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే
కలుసుకోమని ఆత్రమే
ఓ లావా లాగ లో లో పొంగిందే ..
ఇవ్వాళే రాలే పాత బాధే నిన్ను చూడ
చరణం 2:
ఇవ్వాళే రాలే పాత బాధే నిన్ను చూడ
చరణం 2:
ఆ లేత అల్లర్లే లాగాయిలా
నేల విడి పాదం అడిందిలా
అ ఏడు రంగుల్ని మార్చానిలా
అ ఏడు రంగుల్ని మార్చానిలా
నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా
అప్పుడే పుట్టిన పాపలా
అప్పుడే పుట్టిన పాపలా
నువ్వు కొంత కాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో
ఇప్పుడే వచ్చిన శ్వాసలో
నువ్వు చల్ల గాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే కొత్త హయే నిన్ను చూడ
ఇవ్వాళే వాలే కొత్త హయే నిన్ను చూడ