December 31, 2019

లాలి లాలి అను రాగం


లాలి లాలి అను రాగం
ఇందిర(1995)
రెహమాన్
హరిణి, కోరస్

లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే...

ఆ..ఆ..ఆఅ
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదామరి చిన్నిప్రాణం

కాసే వెన్నేలకు వీచే గాలులకు హృదయం కుదుట పడకే
అంత చేదా మరి వేణు గానం

కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా
ఆ పగటి బాధలన్ని మరిచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ
లాలి

సమగప పమపమా దనిదారిసని
సమగప పమపమా సమగప పమపమా
దనిదారిసని సమగప సగమా


ఎటో పోయ్యేటి నీలి మేఘం
వర్షం చిలికి వెళ్ళసాగే.. సరిగమమ మపగగ
యేదో అంటుంది కోయల పాట
రాగం ఆలకించరా సరిగమమ మపగగ
అన్ని వైపులా మధువనం
పూలు పూయదా అను క్షణం
అణువణువునా జీవితం
అందచేయగా ఉన్నతం

లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదామరి చిన్నిప్రాణం

కాసే వెన్నేలకు వీచే గాలులకు హృదయం కుదుట పడకే
అంత చేదా మరి వేణు గానం