December 31, 2019

నీకేం కావాలో చెప్పు


నీకేం కావాలో చెప్పు
ఎంతవాడు గాని (2015)
గాయకులు: బెన్నిదయాళ్, మహతి.ఎస్
సంగీతం: హారిస్ జయరాజ్

నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా

నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా

లోకమొక వైకుంటపాళీ కిందపడి లేచే మోలి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా

ఒక వెండి గోలుసు వోలె
ఈ భూమి ఊగునెపుడు
తోడగాని వజ్రమల్లె
ఆ నింగి మెరియునెపుడు

ఒక వెండి గోలుసు వోలె
ఈ భూమి ఊగునెపుడు
తోడగాని వజ్రమల్లె
ఆ నింగి మెరియునెపుడు

హహాహ ... ఆఆఆఆ...

కలలే చెరగవని
కలతే వలదు అని
అనుదినం రాత్రి తనే నిదుర పుచ్చునులే

నా దరి నిన్ను చేర్చి,
నీ కిరు కన్నులు ఇచ్చి
ఆ కల్ల తోటి కలలు కంచమన్నదిలే ఓ..

అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే
నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే..

తన తానన తననంతం..
తన తానన తననంతం..
తన తానన తననంతం..
తన తానన తననంతం..

నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా

నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా

హహా హ హ హ హ హా...

ఋతువులు మారిపోగా
కాలమిట్టే దొర్లిపోగా
తీపి జ్ఞాపకాలు నీలో చూసాలే

రాసే నీ వేళ్ళు చూసి
నవ్వే నీ పెదవి చూసి
మరచిన కవితలెన్నో గురుతుకోచ్చెనులే

ధృవముల నడుమ సాగె దూరమనాడు ఓ..
భుజమున నీ శ్వాస ఊగెను నేడు

తన తానన తననంతం..
తన తానన తననంతం..
తన తానన తననంతం..
తన తానన తననంతం..

నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా

నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా

రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా

లోకమొక వైకుంటపాళీ కిందపడి లేచే మోలి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా

ఒక వెండి గోలుసు వోలె
ఈ భూమి ఊగునెపుడు
తోడగాని వజ్రమల్లె
ఆ నింగి మెరియునెపుడు

ఒక వెండి గోలుసు వోలె
ఈ భూమి ఊగునెపుడు
తోడగాని వజ్రమల్లె
ఆ నింగి మెరియునెపుడు