కృష్ణా నవ నందకిషోరా..
చిత్రం : తల్లిదండ్రులు (1991)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
పల్లవి:
కృష్ణా నవ నందకిషోరా..
లేరా రసలీలకు రారా..
కృష్ణా కృష్ణా కృష్ణా....రారా గోపాలా
నీ పాట విన్ననాడే
వయసు కనులు తెరిచే
నీ రూపు కన్ననాడే
వలపు నెమలి పిలిచే
అందాలతో శ్రీ గంధాలతో
బృందా విహారాల తేలించరా
రాధా.. సమయానికి రానా..
నీతో.. సరసానికి లేనా..
రాధా రాధా రాధా
నువ్వే నా భామా
చరణం 1:
విందులు కోరేటి గోవిందమో
అందాలన్నీ దోచేటి ఆనందమో
చెక్కిలి చిక్కాక చేగంధమూ
ముద్దుల్లోన ముంచేస్తాలే నీ అందమూ
పోరా పోపోరా ఓ నారీ గోపాలా
వయ్యారీ భామా నా ఒళ్ళంతా ప్రేమా
నాతోటి సయ్యాటలా
ముద్దుల బాల
మోహన కృష్ణా
మొత్తము దోచకురా..
చరణం 2:
మొత్తము దోచకురా..
చరణం 2:
వెన్నలు కోరేటి వేదాంతమూ
వేళాపాళా లేవంది సిద్ధాంతమూ
అందరు చూశాక శృంగారమూ
ఊరూ వాడా చేస్తుంది రాద్ధాంతమూ
ఊరించే దానా నీ ఊరేం చేస్తుందీ
అల్లరి పెట్టావా నీ తిమ్మిరి తీస్తుందీ
భామా కలాపాలలో
వేణువు తీసి
వేడిగ ఊదీ
వేడిగ ఊదీ
వేటకు వచ్చానే