సింధూరపువ్వా
సింధూరపువ్వు(1988)
బాలు, చిత్ర
మనోజ్-గియాన్
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి
సిరులే అందించరావా
కలలే విరిసేనే కధలే పాడెనే
ఒక నదివోలే ఆనందం ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ
ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి
సిరులే అందించరావా
ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఒహొహొ ఓ
కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
అందాల సందడి చేసే రాగాలనేలి
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
మాటల చాటున నాదం నువ్వే
తీయని పాట నేనే
మధుమాస ముల్లాసాలే పలికించేనే
మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే
మధుమాస ముల్లాసాలే పలికించేనే
మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే
అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే
రాగాలు ఆలపించి పిలిచావు నువ్వే సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా