నబో నబో నబరిగాజులు
గుడుంబా శంకర్ (2004)
మల్లికార్జున్, పవన్ కళ్యాణ్
సిరివెన్నెల
మణిశర్మ
నబో నబో నబరిగాజులు
నబో నబో నబరిగాజులు
ఎత్తు గొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాలు ఎవులెరుగని బాగోతం
అబో అబో అబో అబో పేడపరగ తిక్కకి ఏయ్ మల్లి
ఔర్ తోడా లగా జోర్ సూటు బూటు సూరె
రావే ఎయ్యాల.. కొట్రా... దంచరా లాగి పీకి పీకి లాగి ఎయ్ కోట్ ఎయ్య్
కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ..ఈ
కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ
గుట్టుగుంది గమ్మత్తుగుంది కోరికెగసి కొట్లాడ్తానంది
కొట్టుకొచ్చె నీ వాలు సూపు కందిరీగై కాటేస్త వుంది
ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే
ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే
కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ..ఈ
కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ
నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు
నీ కొరకు చేస్త ఎంతైనా కరుసు
నా జేబులోని పరుసు పారేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు
నీ కొరకు చేస్త ఎంతైనా కరుసు
నా జేబులోని పరుసు పారేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
హద్దు దాటి ముద్దిస్తావా వద్దు వాడు ఉడికి చస్తడు ఆగు
అద్దరాతిరి ఆ ఆటకు అనుమతిస్తా ఈ పూటకు
ఓ పిల్ల నీ చొరవ బాగున్నదే
ఆకు పాకు చితలపాకు డాము డూము గయా
ఉస్కలకిల లాలు చేత దేఖ్ నికల్ గయా
ఆడు బిడ్డ ఆడు అయ్య ముంగిటాడు డబ్బులిస్తడాడు
ఆడు ఆడు అడు అడు అడు అడు ఆడూ
ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఈడు
వస్తే ఎవడుంటడే నీకు తోడు
ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఈడు
వస్తే ఎవడుంటడే నీకు తోడు
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు
ఆడు చిందులాడు ఆడు చిందులాడు...ఊ ....ఓయ్...