అగ్ని స్ఖలన
ఛత్రపతి (2005)
కీరవాణి
శివశక్తిదత్తా
అగ్ని స్ఖలన సందఘ్ధ రిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి …
మధ్యం దిన సముధ్యథ్ కిరణ విద్యుత్ ధుమని ఖని ఛత్రపతి …
తజ్జం తజ్జను తధిం ధిరన ధిం ధిం తకిట నట ఛత్రపతి ….
ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్చంద గుణధి!!!
ఖుంభీ నికర కుంభస్థ గురు కుంభి వలయ పతి ఛత్రపతి …..
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమ-ధ్రుతి ఛత్రపతి …
చండ ప్రభల దోర్ధంద జిత దుర్ధండ భట తటి ఛత్రపతి !!!!
శత్రు ప్రఖర విచ్ఛేదకర భీమార్జున ప్రతి..!!!!
ధిగ్ ధిగ్ విజయ ఢంకా నినద ఘంటారవ తుషిత ఛత్రపతి ….
సంఘ స్వజన విద్రొహి గణ విధ్వంస వ్రత మతి ఛత్రపతి …..
ఆర్త త్రాన దుష్తధ్యుమ్న క్షాత్ర స్పూర్తి ధిధితి ….
భీమక్ష్మా పతి ….శిక్షా స్ఫుర్తి స్థపతి!!