మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
చిరుగాలికి వెఱవక
చిరుజల్లుకి జడవక
చిరుగాలికి వెఱవకా
చిరుజల్లుకి జడవకా
నీవే సకలమనీ
నీవు తలచిన సర్వం సఫలమని
నీవే సకలమనీ
నీవు తలచిన సర్వం సఫలమని
నీ నామమే ప్రాణముగా
నీ ధ్యానమే ఊపిరిగా
నీ నామమే ప్రాణముగా
నీ ధ్యానమే ఊపిరిగా
నీ నామమే ప్రాణముగా
నీ ధ్యానమే ఊపిరిగా
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
నీ గుడి వాకిట వెలిగించితి ఈ దీపం
భక్తిని మించిన బలము లేదనీ
నమ్మకముని మించిన ఆయుధమేదనీ
భక్తిని మించిన బలము లేదనీ
నమ్మకముని మించిన ఆయుధమేదనీ
కోవెల గంటగ గుండెను మార్చి
కోటి ఆశలతో నీదరి చేరి
కోవెల గంటగ గుండెను మార్చి
కోటి ఆశలతో నీదరి చేరి
ఆయువు నీవనీ
ప్రాణవాయువు నీవనీ
ఆయువు నీవనీ
ప్రాణవాయువు నీవనీ
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
నిర్మలతని నూనెగ పోసీ
మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
చిరుగాలికి వెఱవక
చిరుజల్లుకి జడవక
చిరుగాలికి వెఱవకా
చిరుజల్లుకి జడవకా
నీవే సకలమనీ
నీవు తలచిన సర్వం సఫలమని
నీవే సకలమనీ
నీవు తలచిన సర్వం సఫలమని
నీ నామమే ప్రాణముగా
నీ ధ్యానమే ఊపిరిగా
నీ నామమే ప్రాణముగా
నీ ధ్యానమే ఊపిరిగా
నీ నామమే ప్రాణముగా
నీ ధ్యానమే ఊపిరిగా
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
నీ గుడి వాకిట వెలిగించితి ఈ దీపం
భక్తిని మించిన బలము లేదనీ
నమ్మకముని మించిన ఆయుధమేదనీ
భక్తిని మించిన బలము లేదనీ
నమ్మకముని మించిన ఆయుధమేదనీ
కోవెల గంటగ గుండెను మార్చి
కోటి ఆశలతో నీదరి చేరి
కోవెల గంటగ గుండెను మార్చి
కోటి ఆశలతో నీదరి చేరి
ఆయువు నీవనీ
ప్రాణవాయువు నీవనీ
ఆయువు నీవనీ
ప్రాణవాయువు నీవనీ
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
మనసుని ప్రమిదగ చేసీ
నిర్మలతని నూనెగ పోసీ
నీ గుడివాకిట వెలిగించితి ఈ దీపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
ఇది దీపం కాదు
నా ఆత్మకి ప్రతిరూపం
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ
కాపాడుమయా ఈ జ్యోతినీ
నిలుపుకోవయా నీ ఖ్యాతినీ