ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
ఎన్నటికీ తరగని
ఎడతెగని
కరుణా ప్రవాహం
కనివిని ఎరుగనిదీ
ఈ పవిత్ర భావనాసందోహం
కావ్యాలనే తలదన్నేను
ఈ కమనీయ స్నేహం
కావ్యాలనే తలదన్నేను
ఈ కమనీయ స్నేహం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఎందరికో ఆదర్శం
ఈ స్నేహం
ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
గుడిలో దేవతపై
ఇది దీపికకున్న అనురాగం
గుండె ఆవరణలో
అనునిత్యం జరిగే ఆరాధనాయాగం
ఎన్నో జన్మల అనుబంధసారం
ఈ పుణ్య సంయోగం
నిరుపమానం
నిర్మలతకే ఆధారం
ఈ త్యాగం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఆదర్శనానికె ఆదర్శం
ఈ స్నేహం
ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
ఇది పుడమిపైకి సూర్యుడు
వెదజల్లే కాంతికిరణం
జగతినీ జనజీవనగతినీ
కాపాడే శాంతికి ప్రేరణం
ఇది మానవతకు
పరమార్ధమిచ్చే మమతలతోరణం
బదులే కోరని ఈ బతుకే
ధన్యతకు మూలకారణం
బదులే కోరని ఈ బతుకే
ధన్యతకు మూలకారణం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఆద్యంతం అనుసరణీయం
ఈ స్నేహం
ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఎందరికో ఆదర్శం
ఈ స్నేహం
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
ఎన్నటికీ తరగని
ఎడతెగని
కరుణా ప్రవాహం
కనివిని ఎరుగనిదీ
ఈ పవిత్ర భావనాసందోహం
కావ్యాలనే తలదన్నేను
ఈ కమనీయ స్నేహం
కావ్యాలనే తలదన్నేను
ఈ కమనీయ స్నేహం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఎందరికో ఆదర్శం
ఈ స్నేహం
ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
గుడిలో దేవతపై
ఇది దీపికకున్న అనురాగం
గుండె ఆవరణలో
అనునిత్యం జరిగే ఆరాధనాయాగం
ఎన్నో జన్మల అనుబంధసారం
ఈ పుణ్య సంయోగం
నిరుపమానం
నిర్మలతకే ఆధారం
ఈ త్యాగం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఆదర్శనానికె ఆదర్శం
ఈ స్నేహం
ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
ఇది పుడమిపైకి సూర్యుడు
వెదజల్లే కాంతికిరణం
జగతినీ జనజీవనగతినీ
కాపాడే శాంతికి ప్రేరణం
ఇది మానవతకు
పరమార్ధమిచ్చే మమతలతోరణం
బదులే కోరని ఈ బతుకే
ధన్యతకు మూలకారణం
బదులే కోరని ఈ బతుకే
ధన్యతకు మూలకారణం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఆద్యంతం అనుసరణీయం
ఈ స్నేహం
ఇది కంటిపాపపై
కునురెప్పకున్న వ్యామోహం
కడలిలోతులను మించినదీ
ఈ ప్రేమ దాహం
ఎంతెంత రమణీయం
ఈ స్నేహం
ఎందరికో ఆదర్శం
ఈ స్నేహం