లతా మంగేష్కర్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలకి మూడు పాటలు పాడారు. అందులో రెండు పాటలు విడుదల అయితే మూడవది కాలేదు. వాటిని ఇక్కడ పంచుకుంటున్నాను. మూడవది ఇళయరాజా గారి స్వరకల్పనలో వంశీ గారి "గాలికొండ పురం రైల్వే గేటు" నవల ఆధారంగా తీద్దామనుకుని పాటలు రికార్డ్ చేశారు. చాందిని అన్న హిందీ సినిమాకి తెలుగు డబ్బింగుగా వచ్చిన శ్రీదేవి అన్న చిత్రంలో కూడా లతా మంగేష్కర్ పాడారు. అలానే అన్నమయ్య కీర్తనలు కొన్నింటికి లతా తన మధుర కంఠాన్ని ఇచ్చారు.
తెల్లచీరకు తకధిమి
చిత్రం : ఆఖరి పోరాటం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, లతా మంగేష్కర్
పల్లవి :
తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై
మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అహ తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
చరణం 1 :
రప్పప్పా పప్పా పప్పా పప్పా
రప్పప్పా పప్పా పప్పా పప్పా
వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా
ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే
నీతోడు కావాలి నే తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లీ... సూరీడూ... ఆకాశంలో నిండిన సొగసుల
తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
చరణం 2 :
కార్తీకం అహ్.. కలిసి వస్తే నీ పరువం అడుగుతున్నా
హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు పలికాయి నా స్వప్నసంగీతమే
ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నాకోసమే
గిలిగింతే... గీతాలై... సింగారానికి సిగ్గులు కలిపిన

నిదురపోరా.. తమ్ముడా
చిత్రం : సంతానం (1955)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత : అనిసెట్టి సుబ్బారావు
నేపధ్య గానం : లతా మంగేష్కర్
పల్లవి :
ఊఁ.....ఊఁ....నిదురపో..నిదురపో..
నిదురపో...నిదురపో...నిదురపో..నిదురపో...
నిదురపోరా.. తమ్ముడా.. నిదురపోరా.. తమ్ముడా..
నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా
నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా..
నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...
చరణం 1 :
కలలు పండే కాలమంతా కనులముందే కదలిపోయే ఆ..ఆ....
కలలుపండే కాలమంతా.. కనులముందే కదిలిపోయె
లేతమనసున.. చిగురుటాశ.. పూతలోనే.. రాలిపోయే..
నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...
చరణం 2 :
ఆఁ....ఆఁ....ఆఁ....ఆఁ
జాలితలచి.. కన్నీరు తుడిచే.. దాతలే కనరారే..
ఏ..ఏ.. జాలితలచి కన్నీరు తుడిచే దాతలే..కనరారే..
చితికిపోయినా జీవితమంతా చింతలో చితి ఆయే
నీడ చూపే నెలవు మనకూ నిదురయేరా తమ్ముడా
నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...నిదురపోరా.. తమ్ముడా...