"రఘువంశ సుధా" అన్న ఈ ప్రసిద్ధ కృతి పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ విరచితం.
కథనకుతూహలం రాగం ఆది తాళం లో ఈ కృతిని నిర్దేశించారు.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఏసుదాస్ వంటి ఎందరో కర్ణాటక సంగీత గాయకులు ఈ కృతిని పాడారు.
పల్లవి:
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రామ రాజ రాజేశ్వర
అనుపల్లవి:
ఆఘమేఘామృత శ్రీకర
అసురేంద్ర మృగేంద్ర
వర జగన్నాథ అసురేశ
మృగేంద్ర దా రా జగన్నాథ
చరణం1:
జమదగ్నిజ గర్వ ఖండన
జయ రుద్రాది విస్మిత భందన
కమలాప్తాన్వయ మండన
అగణిత అర్పుత శూర్య
శ్రీ వెంకటేశ్వర
చరణం2:
భృగునందనా కవిభంజనా
బృందారకా బృందాహితా
నిగమాంతవ సుబుధావన
నీరజాక్ష శ్రీ వేంకటేశ్వరా
కథనకుతూహలం రాగం ఆది తాళం లో ఈ కృతిని నిర్దేశించారు.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఏసుదాస్ వంటి ఎందరో కర్ణాటక సంగీత గాయకులు ఈ కృతిని పాడారు.
పల్లవి:
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రామ రాజ రాజేశ్వర
అనుపల్లవి:
ఆఘమేఘామృత శ్రీకర
అసురేంద్ర మృగేంద్ర
వర జగన్నాథ అసురేశ
మృగేంద్ర దా రా జగన్నాథ
చరణం1:
జమదగ్నిజ గర్వ ఖండన
జయ రుద్రాది విస్మిత భందన
కమలాప్తాన్వయ మండన
అగణిత అర్పుత శూర్య
శ్రీ వెంకటేశ్వర
చరణం2:
భృగునందనా కవిభంజనా
బృందారకా బృందాహితా
నిగమాంతవ సుబుధావన
నీరజాక్ష శ్రీ వేంకటేశ్వరా