హాట్ హాట్ ఊరిలో



హాట్ హాట్ ఊరిలో
చిత్రం: అభినేత్రి (2019)
సంగీతం: సాజిద్-వాజిద్, విశాల్ మిశ్రా
గానం: నకాష్ అజీజ్
రచన: రామజోగయ్య శాస్త్రి

చల్ మార్
హాట్ హాట్ ఊరిలో
హాట్ హాట్ రోడ్ లో
షార్ట్ స్కర్ట్ లో జెన్నీఫర్

డిష్యుం డిష్యుం సౌండ్ లేదు
బ్లడ్ కూడ కానరాదు
అందమెట్టి గుద్దినావే
ఘుమ్ ఘుమ్ ఘుమ్

హే సంపినాదే పైకి పంపినాదే
నీ ఓర చూపు సైనైడే
లవ్ యూ చెప్పి మళ్ళి నాలో ప్రాణం
నింపుకోవే బుజ్జికొండే

హే నడుమొంపే స్మైలీలా
నాకోకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
చల్ మార్

లవ్ ఫీలే ఉంది కదా
నో బాలే వెయ్యకలా
నీ హార్ట్ కే ఒక
కర్టెన్ వేసి మూసేయకే
ఛి పో చిరాకేలా
లైట్ తీస్కో మధుబాలా
ఐ లవ్ యూ చెప్పడానికిన్ని మంతనాలా
పడిపోదాం పడి పైకిలేద్దాం
మళ్ళి మళ్ళి లవ్ లో పడిపోదాం
రాయే పిల్లా జోడి లవ్ బర్డ్స్ మనమై
మబ్బుల్ని టచ్ చేద్దాం

హే నడుమొంపే స్మైలీలా
నాకోకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
చల్ మార్

చల్ మార్
రొమాంటిక్ కృష్ణుణ్ణే
లవ్ మేజిక్ చేస్తానే
నా రాసలీల
రాధవు నువ్వేనే

నీ చూపు మాన్సూనే
సహారాల ఉన్నానే
నా గుండె ఝల్లు వాన జల్లు నువ్వేనే
ఫుల్ మూన్ లో రంగు రెయిన్బోలా
జిల్ జిగేల్ మన్నావే
రోడ్ సైడు టీ కొట్టు బోయిలర్ లా
నన్ను హీటెక్కించావే

హే నడుమొంపే స్మైలీలా
నాకోకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
చల్ మార్