కొడితే కోలాటం
డ్యూయెట్ (1994)
వేటూరి
ఏ.ఆర్.రహమాన్
మనో, సుజాత, చిత్ర
పల్లవి:
కొడితే కోలాటం కొలువైతే పరమశివమ్
పుడితే నీ మోజే పడితే ఒళ్ళోనే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
కొడితే కోలాటం కొలువైతే పరమశివమ్
పుడితే నీ మోజే పడితే ఒళ్ళోనే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
చరణం 1:
వయసుకు తొలివలపు బుగ్గలకు తేనెముద్దు
పిల్లకు జాణతనం పల్లెకేమో జానపదం
వయసుకు తొలివలపు బుగ్గలకు తేనెముద్దు
పిల్లకు జాణతనం పల్లెకేమో జానపదం
కొప్పుకు బంతిపువ్వు మోవికి చిరునవ్వు
నటనకు ఎంటీయార్ నడకకు నువ్వేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
కొడితే కోలాటం కొలువై తే పరమశివమ్
పుడితే నీ మోజే పడితే ఒళ్ళోనే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
చరణం 2:
ఇంపుకు సంపంగి, వేసవికి మావిళ్ళు
పక్కకు పరువాలు, మాపటికి మల్లియలు
ఇంపుకు సంపంగి, వేసవికి మావిళ్ళు
పక్కకు పరువాలు, మాపటికి మల్లియలు
పాటకు ఏస్పిబీ పల్లవికి వేటూరి
నాజత నువ్వేలే ఇది మన పొంతనమయ్యా
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
కొడితే
కోలాటం
కొలువైతే
పరమశివమ్
పుడితే
నీ మోజే
పడితే
ఒళ్ళోనే,
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
సోగ కళ్ళ మీనాక్షి సోగ్గాడ్ని నేనేలే
యా