ఎన్నెన్నెన్నో ఊహలే
చిత్రం : పరుగు (2008)
మణిశర్మ
అనంత శ్రీరామ్
రాహుల్ నంబియార్
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయీ
నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచినా కరిగించానుగా
కళ్లెం వేసినా కదిలొస్తానుగా
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయీ
నిన్నే ప్రేమించాలని అమ్మాయి
అసలిట్టా నీవెంట నేనెట్ట పడ్డానే
అనుకుంటే అప్సరసైనా నాగుమ్మంలో కొస్తాదే
విసుగెత్తి పోయేల ఓ...బెట్టు చెయొద్దే
చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో ఉంటాదే
ఇన్నాళ్లూ భూలోకంలో ఏ మూలో ఉన్నావే
అందిస్తా ఆకాశాన్నె అంతో ఇంతో ప్రేమించావంటే
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి
అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే
బలమైన వారధి కట్టి సీతని ఇట్టే పొందాడే
మన మధ్య నీమౌనం సంద్రంలా నిండిందే
మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే
చంద్రుడ్నే చుట్టేస్తానే చేతుల్లో పెడతానే
ఇంకా నువ్ అలోచిస్తూ కాలాన్నంతా కాళీ చెయ్యొద్దే
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
చిత్రం : పరుగు (2008)
మణిశర్మ
అనంత శ్రీరామ్
రాహుల్ నంబియార్
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయీ
నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచినా కరిగించానుగా
కళ్లెం వేసినా కదిలొస్తానుగా
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయీ
నిన్నే ప్రేమించాలని అమ్మాయి
అసలిట్టా నీవెంట నేనెట్ట పడ్డానే
అనుకుంటే అప్సరసైనా నాగుమ్మంలో కొస్తాదే
విసుగెత్తి పోయేల ఓ...బెట్టు చెయొద్దే
చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో ఉంటాదే
ఇన్నాళ్లూ భూలోకంలో ఏ మూలో ఉన్నావే
అందిస్తా ఆకాశాన్నె అంతో ఇంతో ప్రేమించావంటే
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి
అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే
బలమైన వారధి కట్టి సీతని ఇట్టే పొందాడే
మన మధ్య నీమౌనం సంద్రంలా నిండిందే
మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే
చంద్రుడ్నే చుట్టేస్తానే చేతుల్లో పెడతానే
ఇంకా నువ్ అలోచిస్తూ కాలాన్నంతా కాళీ చెయ్యొద్దే
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో