కృష్ణా నవ నందకిషోరా..
చిత్రం : తల్లిదండ్రులు (1991)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
పల్లవి:
కృష్ణా నవ నందకిషోరా..
లేరా రసలీలకు రారా..
కృష్ణా కృష్ణా కృష్ణా....రారా గోపాలా
నీ పాట విన్ననాడే
వయసు కనులు తెరిచే
నీ రూపు కన్ననాడే
వలపు నెమలి పిలిచే
అందాలతో శ్రీ గంధాలతో
బృందా విహారాల తేలించరా