ఐ వన్నా ఫ్లై
చిత్రం : కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం : హిప్‌హాప్ తమిళ
సాహిత్యం : శ్రీజో
గానం : ఎల్.వి.రేవంత్, సంజిత్ హెగ్డే
నా కనులే కనని ఆ కలనే కలిసా
నీ వలనే బహుశా ఈ వరసా
నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా
నే వెతికే స్నేహం నీ మనసా
ఒడ్డు చేరలేని ఈ అలే
దాటుతోంది సాగరాలనే
ఒక్క గుండె ఇంక చాలదే
కమ్ముతుంటే ఈ అల్లరే..
ఐ వన్నా ఫ్లై వన్నా ఫ్లై
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్‌సైడ్
ఈ వెలుగే వరమై
యే కథలో వినని భావమిదా
ఊహలకే సరిహద్దులు లేవని
ఈ క్షణమే తెలిసే
అందుకనే చూపుల వంతెనపై
హృదయం పరుగిడెనే
వెన్నెలకన్నా చల్లని సెగతో
ఫీల్ దిస్ మోమెంట్ స్వే
నీ వేకువలో వెచ్చని ఊహై
ఐ విల్ మెల్ట్ యువర్ హార్ట్ అవే
ఒక ప్రాణం, అది నేనవనీ
గర్ల్ యువర్ స్మైల్, నా జగమవనీ
నా కనులే కనని ఆ కలనే కలిసా
నీ వలనే బహుశా ఈ వరసా
ఐ వన్నా ఫ్లై, వన్నా ఫ్లై, నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
వెతికా నేనే, నన్ను నీ లోకంలో
నడిచా నీడై, ప్రతి అడుగూ నీతో
నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురుపడదే
అరెరే చిలిపి మదికే తెలిసెనిక నా కలల బరువే
ఐ వన్నా ఫ్లై, వన్నా ఫ్లై నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
లవ్, ఫీలింగ్ ఇట్ ఇన్‌సైడ్ ఈ వెలుగే వరమై
యే కథలో వినని భావమిదా
చిత్రం : కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం : హిప్‌హాప్ తమిళ
సాహిత్యం : శ్రీజో
గానం : ఎల్.వి.రేవంత్, సంజిత్ హెగ్డే
నా కనులే కనని ఆ కలనే కలిసా
నీ వలనే బహుశా ఈ వరసా
నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా
నే వెతికే స్నేహం నీ మనసా
ఒడ్డు చేరలేని ఈ అలే
దాటుతోంది సాగరాలనే
ఒక్క గుండె ఇంక చాలదే
కమ్ముతుంటే ఈ అల్లరే..
ఐ వన్నా ఫ్లై వన్నా ఫ్లై
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్‌సైడ్
ఈ వెలుగే వరమై
యే కథలో వినని భావమిదా
ఊహలకే సరిహద్దులు లేవని
ఈ క్షణమే తెలిసే
అందుకనే చూపుల వంతెనపై
హృదయం పరుగిడెనే
వెన్నెలకన్నా చల్లని సెగతో
ఫీల్ దిస్ మోమెంట్ స్వే
నీ వేకువలో వెచ్చని ఊహై
ఐ విల్ మెల్ట్ యువర్ హార్ట్ అవే
ఒక ప్రాణం, అది నేనవనీ
గర్ల్ యువర్ స్మైల్, నా జగమవనీ
నా కనులే కనని ఆ కలనే కలిసా
నీ వలనే బహుశా ఈ వరసా
ఐ వన్నా ఫ్లై, వన్నా ఫ్లై, నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
వెతికా నేనే, నన్ను నీ లోకంలో
నడిచా నీడై, ప్రతి అడుగూ నీతో
నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురుపడదే
అరెరే చిలిపి మదికే తెలిసెనిక నా కలల బరువే
ఐ వన్నా ఫ్లై, వన్నా ఫ్లై నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
లవ్, ఫీలింగ్ ఇట్ ఇన్‌సైడ్ ఈ వెలుగే వరమై
యే కథలో వినని భావమిదా