December 23, 2019

నీవే దేవి నీవే


నీవే దేవి నీవే
మాంగల్య బంధం (1985)
రాజశ్రీ
ఇళయరాజా
బాలు

నీవే దేవి నీవే హా ..
నీవే దేవి నీవే హా
నా ఎద .. కోవెల...
చేసిన ఆ .. దేవత
నీవే నీవే
నీవే దేవి నీవే హా ....
నీవే దేవి నీవే

నీలో నన్ను
నాలో నిన్ను
లీనం చేసెను అనురాగం
నీవు నేను
నేను నీవు
ఒకటే నన్నది అనుబంధం
నీవే నిన్నటి స్వప్నం
నీవే నిన్నటి స్వప్నం
నీవే రేపటి స్వర్గం
నీవే జీవన నాదము
నీవే దేవి నీవే హా ..
నీవే దేవి నీవే హా
నా ఎద .. కోవెల...
చేసిన ఆ .. దేవత
నీవే నీవే
నీవే దేవి నీవే హా ..
నీవే దేవి నీవే

నింగి నేల
నిండిన హృదయం
గంగై పొంగెను నీకోసం
పాలు తేనె పూలు నీరై
నీకే చేసెను అబిషేకం
నీవే పూజాఫలము
నీవే పూజాఫలము
నీవే కోరిన వరము
నీవే ప్రేమకు వేదము .....
నీవే దేవి నీవే హా ..
నీవే దేవి నీవే హా
నా ఎద .. కోవెల...
చేసిన ఆ .. దేవత
నీవే నీవే
నీవే దేవి నీవే హా ..
నీవే దేవి నీవే