ఉలికి పడకు
చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణిగానం: బాలు, చిత్ర
ఉలికి పడకు అల్లరి మొగుడా
ఊపరా ఉయ్యాలా
సరసమాడే సమయమిపుడా
సరసమాడే సమయమిపుడా
ఆపవే నీ గోల
ముద్దులతోనే రుద్దు రుద్దు
మద్దెల తాళం వద్దు వద్దు
సరసుడవే..
ముద్దులతోనే రుద్దు రుద్దు
మద్దెల తాళం వద్దు వద్దు
సరసుడవే..
పెళ్ళయ్యి ఇన్నాళ్లు కావొచ్చెనమ్మా
మొగుడుండి ఏ ఆట ఆడించడమ్మా
పేచీకి రానంటే ఓ ముద్దుగుమ్మ
పేకాడుకుందాము కాసేపు ఓయమ్మా
ముక్కటకొస్తావా ఉయ్యాలో
సై ఈ ఆట పట్టిస్తా ఇయ్యలో
ఓకేంత చెప్పమ్మా ఉయ్యాలో
ఆ కౌంట్ నీకెంత ఇయ్యలో
ముద్ద్దుకు కౌంట్ వద్దు వద్దు
హద్దులు దాటే పొద్దు పొద్దు
మగసిరినే..
ఉలికి పడకు అల్లరి మొగుడా
మొగుడుండి ఏ ఆట ఆడించడమ్మా
పేచీకి రానంటే ఓ ముద్దుగుమ్మ
పేకాడుకుందాము కాసేపు ఓయమ్మా
ముక్కటకొస్తావా ఉయ్యాలో
సై ఈ ఆట పట్టిస్తా ఇయ్యలో
ఓకేంత చెప్పమ్మా ఉయ్యాలో
ఆ కౌంట్ నీకెంత ఇయ్యలో
ముద్ద్దుకు కౌంట్ వద్దు వద్దు
హద్దులు దాటే పొద్దు పొద్దు
మగసిరినే..
ఉలికి పడకు అల్లరి మొగుడా
ఊపరా ఉయ్యాలా
సరసమాడే సమయమిపుడా
సరసమాడే సమయమిపుడా
ఆపవే నీ గోల
ముస్తాబు అయ్యారు అమ్మాయిగారు
ఎం చెయ్యమంటారో చెప్తురా మీరు
అత్తరు బుడ్డికి అబ్బాయిగారు
సీలూడదీస్తారా శ్రీవారు మీరు
అందక వచ్చాక ఉయ్యాలో నీకు
అగచాట్లు తప్పేనా డియ్యాలో
దొంగోడు దొంగోడే ఉయ్యాలో
నాకు లొంగను అంటాడే ఇయ్యలో
సద్దుకు పోతే ముద్దు ముద్దు
అత్తరు తీసి రుద్దు రుద్దు
సొగసరివే..
ఉలికి పడకు అల్లరి మొగుడా
ముస్తాబు అయ్యారు అమ్మాయిగారు
ఎం చెయ్యమంటారో చెప్తురా మీరు
అత్తరు బుడ్డికి అబ్బాయిగారు
సీలూడదీస్తారా శ్రీవారు మీరు
అందక వచ్చాక ఉయ్యాలో నీకు
అగచాట్లు తప్పేనా డియ్యాలో
దొంగోడు దొంగోడే ఉయ్యాలో
నాకు లొంగను అంటాడే ఇయ్యలో
సద్దుకు పోతే ముద్దు ముద్దు
అత్తరు తీసి రుద్దు రుద్దు
సొగసరివే..
ఉలికి పడకు అల్లరి మొగుడా
ఊపరా ఉయ్యాలా
సరసమాడే సమయమిపుడా
సరసమాడే సమయమిపుడా
ఆపవే నీ గోల