ఉలికి పడకు
చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణిగానం: బాలు, చిత్ర
ఉలికి పడకు అల్లరి మొగుడా
ఊపరా ఉయ్యాలా
సరసమాడే సమయమిపుడా
సరసమాడే సమయమిపుడా
ఆపవే నీ గోల
ముద్దులతోనే రుద్దు రుద్దు
మద్దెల తాళం వద్దు వద్దు
సరసుడవే..
ముద్దులతోనే రుద్దు రుద్దు
మద్దెల తాళం వద్దు వద్దు
సరసుడవే..
ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా
సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల