సీటీ మార్



సీటీ మార్
దువ్వాడ జగన్నాథమ్ (డీజె) (2017)
దేవిశ్రీ ప్రసాద్
బాలాజీ
జస్ప్రీత్, రీటా

పల్లవి: 

లెట్స్ గో....
మెరిసే మెరుపా...
సొగసే అరుపా.....
దే దే దే దే దే ...
కత్తులున్న నీ కన్నుల్ దేదే
దే దే దే దే దే ...
మత్తుగున్న నీ ముద్దుల్ దేదే
దే దే దే దే దే ...
గ్యాపే ఇవ్వొద్దే...

సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్
సీటీ మార్ సీటీ మార్
ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్
నిన్నే చూస్తే విజిలేస్తార్

చరణం 1:

హే... మైఖెల్ జాక్సన్ మైక్ లా 
నా మైండే అరిపించావులే
టైసన్ విసిరే పంచ్ లా
నా మనసే పేల్చావే

స్పైడర్ అల్లే నెట్టులా 
నా వయసుని కుట్టేసావులె
అండర్ వరల్డు డానులా 
నువ్వు నన్ను దోచేసావే

దే దే దే దే దే ...
డింపుల్ ఉన్న నీ చెంపల్ దేదే 
దే దే దే దే దే ...
సొంపుల్లున్న ఆ ఒంపుల్ దేదే
దే దే దే దే దే ...
మోస్తూ తిరగొద్దే...

చరణం 2:

ట్విట్టర్‌లోని ట్వీట్‌లా  
నా టెంపర్ టచ్ చేసావులే
టీజర్‌లోని ట్విస్ట్‌లా 
ఎగ్సైట్మెంట్ పెంచావే

మాస్టర్ బ్లాస్టర్ బ్యాటులా  
దిల్ సిక్సర్ కొట్టేసావులే
మ్యాట్రిక్స్‌లో హై స్పీడులా  
మ్యాజిక్కే చేసావే 

దే దే దే దే దే ...
కలల గ్యాలరీ కళ్ళకు దేదే
దే దే దే దే దే ...
కలర్‌ఫుల్లుగ సెల్ఫీ దేదే
దే దే దే దే దే ...
ఏ టూ జెడ్ దేదే