December 29, 2019

కు కూ... కొమ్మరెమ్మ పూసే రోజు



కు కూ... కొమ్మ రెమ్మ పూసే రోజు
చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :

కు కు కు కు కూ..ఊ..కొమ్మ రెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ కదిలే వేళలో...
మామిడి పూతల మన్మధ కోయిల...

కు కు కు కు కూ..ఊ..కొమ్మ రెమ్మ పూసే రోజు

చరణం 1 :

స్వరాలే...వలపు వరాలై...
చిలిపి శరాలై...పెదవి కాటేయగా..
చలించే... స్వరాలే
వలచి వరించే ... వయసు వరాలే..
ఎదలు హరించే ... చిలిపి శరాలై...
కలలు పండించగా
గున్నమావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే... ముసి ముసి ముసి ముసి..
ముద్దబంతులై... విరియగా...
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా..  పదసని నీ... గసరిద ద... సనిదమ
మా...  నిదమగ గ...  గమగమ దని....
సా... గేదెపుడు నీ పేదవుల్ల ద... దారి విడిచి
మా.. మార్గశిరపు గా..గాలులు మురళిగ...
విన్న వేళ కన్నె రాధ పులకించే...

కు కు కు కు కూ..ఊ..కొమ్మ రెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు

చరణం 2 :

ఆ..... అ
ఫలించే... రసాలే
తరిచి తరించే... పడుచు నిషాలో..
కవిత లిఖించే... యువత పెదాల... సుధలు పొంగించగా...
సన్నజాజి తొడిమలో... చిన్ని వెన్నెలమ్మ
సందె వెలుగులోనే... తానమాడునమ్మ

కన్నె చూపులే... కసి కసి కసి కసి
కారు మబ్బులై... ముసరగ...
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా... పదసని నీ...  గసరిద ద...  సనిదమ
మా...  నిదమగ గ...  గమగమ దని...

సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుడు
మాఘ మ మేడల గాఢము గ..మ..మతల పూలు కోసి మాలు కోసు పలికించే....

కు కు కు కు కూ..ఊ..కొమ్మ రెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు