పూరయ మమ కామం


పూరయ మమ కామం గోపాల
షష్ఠ తరంగం (శ్రీకృష్ణగోపీసమాగమ వర్ణనం)
నారాయణ తీర్థ తరంగములు : కృష్ణ లీలా తరంగిణి
బిలహరి(మోహన) - ఆది

పల్లవి:
పూరయ మమ కామం గోపాల -
పూరయ మమ కామమ్‌॥

అనుపల్లవి:
వారంవారం వందన మస్తుతే -
వారిజ దళ నయన గోపాల॥

చరణ (1):
మన్యే త్వామిహమాధవదైవం -
మాయాస్వీకృతమానుషభావం
ధన్యైరాదృతతత్త్వస్వభావం -
ధాతారం జగతా మతివిభవమ్‌॥

చరణ (2):
బృందావనచర బర్హావతంస -
బద్ధకుంజవనబహులవిలాస
సాంద్రానంద సముద్గీర్ణహాస -
సంగతి కేయూర సముదితదాస॥

చరణ (3):
మత్స్యకూర్మాది దశమహితావతార -
మదనుగ్రహా దవ మదనగోపాల
వాత్సల్యపాలితవరయోగిబృంద -
వరనారాయణతీర్థవర్ధితమోద॥