అనగనగా ఆకాశం ఉంది -
నువ్వే కావాలి (2000)
సిరివెన్నెల
కోటి
చిత్ర, జయచంద్రన్
అనగనగా ఆకాశం ఉంది -
ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది -
మేఘం వెనుక రాగం ఉంది -
రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది -
కరిగే నింగి చినుకయ్యింది -
చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల -
చిటపట పాటే తాకిన నేల -
చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి -
నా చిలక నువ్వే కావాలి -
నా రాచిలక నవ్వే కావాలీ
రాగాల గువ్వై రావాలి -
రాగాల గువ్వై రావాలి -
అనురాగాల మువ్వై మోగాలీ
చరణం 1:
ఊగే కొమ్మల్లోనా
చిరుగాలి కవ్వాలి
పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన
పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన
సరదాలే సయ్యాటలు
ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా
ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా
కవ్వించగా
ఆఆఆఆఆఅ....
ఆఆఆఆఆఅ....
ఆఆఆఆఆఆఆఅ....
ఆ నీ చెలిమే చిటికేసి
నను పిలిచే నీకేసి
నీ చెలిమే చిటికేసి
నీ చెలిమే చిటికేసి
నను పిలిచే నీకేసి
నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం
నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం
నేనొచ్చేసా పరుగులు తీసి
నా చిలక నువ్వే కావాలి
నా చిలక నువ్వే కావాలి
నా రాచిలక నవ్వే కావాలి
చరణం 2:
చుక్కల్లోకం చుట్టు
చుక్కల్లోకం చుట్టు
తిరగాలి అనుకుంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ
ఓ తార నా కోసం
వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశల్నీ
వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశల్నీ
పండించగా
ఆ స్నేహం చిగురించి
ఆ స్నేహం చిగురించి
ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై
అనుబంధాలే సుమగంధాలై
ఆనందాలే విరబూస్తు ఉంటే
నా చిలక నువ్వే కావాలి -
నా చిలక నువ్వే కావాలి -
నా రాచిలక నవ్వే కావాలి