అల్లుడొ అమ్మాయి నాధా
రచన: జైలర్ గారి అబ్బాయి(1994)
రచన: వేటూరి
సంగీతం: కోటి
గానం: బాలు, చిత్ర
అల్లుడొ అమ్మాయి నాధా
గిల్లినా గిలిగింత లేదా
అందుకో అందాల మర్యాద
చేదా... చెక్కిలి ఇచ్చేదా
కౌగిలికొచ్చేదా
రెచ్చిపో రేపల్లె రాధా
పచ్చిగా మా పల్లె మీద
పెంచకే ప్రేమల్లే నీ బాధ
లేదా
రాత్రికి రారాదా
పొద్దున్నే పోరాదా
తాటకిలా తప్పెట్ల వాన తాళమేస్తుంటే
తందాన తాన తందాలలోన తాపమాయెరా
ఎన్నెల్లు తిన్నా గోదారి మీనా ఎల్లువస్తుంటే
నీ పట్టిసీమ నా కోనసీమ ఏకమాయెనే
చినుకు చీరకడితే వణుకు వాన కొడితే
తళుకు బెళుకు కులుకు ముద్దులడిగే వేళా
జాకెట్ల మీద ఇక్కట్ల వాన జారిపోతుంటే
ఉప్పొంగుతున్న వయ్యారమంతా ఉప్పెనాయెనే
కుర్రాడి వాన కుచ్చిళ్ళలోనా గుచ్చుకుంటుంటే
సిగ్గమ్మ వొళ్ళో సింగార గుళ్ళో గంట మోగెనే
వల్లపు ముసురు పడితే వయసు కెసరు పెడితే
అడుగు అడుగు కలిపి గొడుగు అడిగే వేళా
రచన: జైలర్ గారి అబ్బాయి(1994)
రచన: వేటూరి
సంగీతం: కోటి
గానం: బాలు, చిత్ర
అల్లుడొ అమ్మాయి నాధా
గిల్లినా గిలిగింత లేదా
అందుకో అందాల మర్యాద
చేదా... చెక్కిలి ఇచ్చేదా
కౌగిలికొచ్చేదా
రెచ్చిపో రేపల్లె రాధా
పచ్చిగా మా పల్లె మీద
పెంచకే ప్రేమల్లే నీ బాధ
లేదా
రాత్రికి రారాదా
పొద్దున్నే పోరాదా
తాటకిలా తప్పెట్ల వాన తాళమేస్తుంటే
తందాన తాన తందాలలోన తాపమాయెరా
ఎన్నెల్లు తిన్నా గోదారి మీనా ఎల్లువస్తుంటే
నీ పట్టిసీమ నా కోనసీమ ఏకమాయెనే
చినుకు చీరకడితే వణుకు వాన కొడితే
తళుకు బెళుకు కులుకు ముద్దులడిగే వేళా
జాకెట్ల మీద ఇక్కట్ల వాన జారిపోతుంటే
ఉప్పొంగుతున్న వయ్యారమంతా ఉప్పెనాయెనే
కుర్రాడి వాన కుచ్చిళ్ళలోనా గుచ్చుకుంటుంటే
సిగ్గమ్మ వొళ్ళో సింగార గుళ్ళో గంట మోగెనే
వల్లపు ముసురు పడితే వయసు కెసరు పెడితే
అడుగు అడుగు కలిపి గొడుగు అడిగే వేళా